తండ్రి మందలించాడని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య..!!

Published : Oct 04, 2021, 11:27 AM IST
తండ్రి మందలించాడని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య..!!

సారాంశం

రాత్రి పగలు తేడా లేకుండా మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతుండడంతో విసుగుచెందిన తండ్రి మందలించడంతో ఆ విద్యార్తి మనస్తాపానికి గురయ్యాడు. 

రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇక్కడి సర్వోదయ నగర్ లో జరిగిన విషాద ఘటన అందరినీ కలచి వేసింది. తండ్రి మందలించాడని ఓ పదో తరగతి విద్యార్థి (10th Class Student)క్షణికావేశంలో ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు. 

రాత్రి పగలు తేడా లేకుండా మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతుండడంతో విసుగుచెందిన తండ్రి మందలించడంతో ఆ విద్యార్తి మనస్తాపానికి గురయ్యాడు. అది మంచిది కాదని, రాత్రి చాలా పొద్దుపోయిందని తండ్రి మందలించాడు. దీంతో ఆ విద్యార్థి దాన్ని తట్టుకోలేకపోయాడు. మనోవేదనకు గురయ్యాడు. తండ్రి పడుకున్న తరువాత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.
మంగ‌ళ‌సూత్రం తీయ‌మ‌న్న‌ప్పుడు ఏడ్చేశా, ఆ ఫుడ్ చూసి వాంతి వ‌చ్చింది. ఎమోష‌న‌ల్ అయిన క‌విత‌