బతుకమ్మ ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన కవిత

Siva Kodati |  
Published : Sep 24, 2019, 08:50 PM ISTUpdated : Sep 24, 2019, 09:19 PM IST
బతుకమ్మ ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన కవిత

సారాంశం

తెలంగాణలో త్వరలో జరగనున్న బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు

తెలంగాణలో త్వరలో జరగనున్న బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు రాష్ట్రంలో బతుకమ్మ వేడుకల్ని నిర్వహిస్తామని, ఇందులో జాగృతి తన వంతు పాత్ర పోషిస్తుందని కవిత పేర్కొన్నారు. తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, యూరప్, ఖతార్, ఒమన్, యూఏఈలతో పాటు మధ్య ఆసియాలో బతుకమ్మ వేడుకల్ని నిర్వహిస్తామన్నారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్