తెలంగాణలో డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక బ్యూరోలు.. సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్రలకు బాధ్యతలు

Siva Kodati |  
Published : May 31, 2023, 03:46 PM IST
తెలంగాణలో డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక బ్యూరోలు.. సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్రలకు బాధ్యతలు

సారాంశం

తెలంగాణలో డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సీనియర్ ఐపీఎస్‌లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్రలు ఈ విభాగాలను పర్యవేక్షించనున్నారు. 

తెలంగాణలో డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. డ్రగ్స్ కంట్రోల్ కోసం నార్కోటిక్ బ్యూరో.. దీనికి చీఫ్‌గా సీవీ ఆనంద్‌ను నియమించారు. ఇక పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేశారు.  సైబర్ సెక్యూరిటీ వింగ్‌కు చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్రను నియమించారు.   

PREV
click me!

Recommended Stories

Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్
Richest District : ఇండియాలో రిచెస్ట్ జిల్లా ఏదో తెలుసా? ముంబై, ఢిల్లీ కానే కాదు !