డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఫలితాలు వెలువడ్డ తెల్లారే, కేసీఆర్ స్కెచ్ ఏంటో..?

Siva Kodati |  
Published : Dec 01, 2023, 03:11 PM ISTUpdated : Dec 01, 2023, 03:35 PM IST
డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఫలితాలు వెలువడ్డ తెల్లారే, కేసీఆర్ స్కెచ్ ఏంటో..?

సారాంశం

ఈ నెల 4న సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. అన్ని ఎగ్జిట్‌ పోల్స్ కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతుండగా.. కేసీఆర్ సోమవారం కేబినెట్ సమావేశం నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఈ నెల 4న సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. దానికి ముందు రోజు అంటే ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అన్ని ఎగ్జిట్‌ పోల్స్ కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతుండగా.. కేసీఆర్ సోమవారం కేబినెట్ సమావేశం నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫలితాలు బీఆర్ఎస్‌కు అనుకూలంగా వస్తే ప్రభుత్వం కొనసాగింపు.. వ్యతిరేకంగా వస్తే రద్దు చేసే అంశంపై నిర్ణయాలుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Heavy Rain Alert : వాయుగుండం దెబ్బకు క్లౌడ్ బరస్ట్... ఇక ఈ ప్రాంతాల్లో కుండపోత ఖాయం, బిఅలర్ట్
CM Revanth Reddy Powerful Speech: పూలే దంపతుల విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్