శ్రీ ఆదిత్య ఆసుపత్రి ఎండీ డాక్టర్ రవీందర్‌ ఆత్మహత్య

Published : Mar 09, 2020, 04:28 PM IST
శ్రీ ఆదిత్య ఆసుపత్రి ఎండీ  డాక్టర్ రవీందర్‌ ఆత్మహత్య

సారాంశం

మేడ్చల్‌లోని శ్రీఆదిత్య ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ రవీందర్ కుమార్ సోమవారం నాడు మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.   


మేడ్చల్:మేడ్చల్‌లోని శ్రీఆదిత్య ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ రవీందర్ కుమార్ సోమవారం నాడు మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

తన  లైసెన్స్ రివాల్వర్‌తో కాల్చుకొని  ఆయన  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే రవీందర్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా  ఆయన సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు. 

ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని  మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ తో   ఆధారాల కోసం సేకరిస్తున్నారు.  సిద్దిపేటకు చెందిన రవీందర్ కాప్రా సాకేత్ మిధులలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై ఆయన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ
Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ