ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన టంకశాల

Siva Kodati |  
Published : Jun 27, 2019, 03:40 PM IST
ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన టంకశాల

సారాంశం

సీనియర్ జర్నలిస్ట్, రచయిత సాహిత్యకారుడు టంకశాల అశోక్ ప్రభుత్వ సలహాదారుగా గురువారం బాధ్యతలు స్వీకరించారు.

సీనియర్ జర్నలిస్ట్, రచయిత సాహిత్యకారుడు టంకశాల అశోక్ ప్రభుత్వ సలహాదారుగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. తనను ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణతో అంతర్రాష్ట్ర సంబంధాల విషయంలో ప్రభుత్వ సలహాదారుగా ఆయన వ్యవహరిస్తారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా పలు దినపత్రికల్లో రిపోర్టర్‌గా, పత్రికా సంపాదకుడుగా తెలంగాణ భావజాల వ్యాప్తికి అశోక్ విశేషంగా కృషి చేశారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC Hyderabad to Ooty Tour: హైదరాబాద్ టూ ఊటీ మస్త్ ట్రిప్.. బడ్జెట్ లోనే ఐఆర్‌సీటీసీ క్రేజీ ప్యాకేజీ డీటెయిల్స్ ఇవే
గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.