సీనియర్ జర్నలిస్టు బాలగంగాధర్ మృతి

Published : Jan 05, 2019, 10:39 AM IST
సీనియర్ జర్నలిస్టు బాలగంగాధర్ మృతి

సారాంశం

సీనియర్ జర్నలిస్టు బాలగంగాధర్ గుండెపోటుతో శనివారం ఉదయం మరణించారు. ఆయన వయస్సు 62 ఏళ్లు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన అకస్మికంగా మరణించారు. 

హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు బాలగంగాధర్ గుండెపోటుతో శనివారం ఉదయం మరణించారు. ఆయన వయస్సు 62 ఏళ్లు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన అకస్మికంగా మరణించారు. 

ఆయన ఉదయం తెలుగు దినపత్రికలోనూ, ఇతర పత్రికల్లోనూ పనిచేశారు. జీ న్యూస్ టెలివిజన్ చానెల్ లో న్యూస్ ఎడిటర్ గా కూడా పనిచేశారు. ఆయన అంత్యక్రియలు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో గల మహాప్రస్థానంలో జరుగుతాయి.

ఆయన మృతికి బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

Ration Card: రేషన్ కార్డు ఉన్నవాళ్లకు అదిరిపోయే న్యూస్.. ఆగస్టు 31 వరకు ఆ పని చేయొచ్చు.. మరో బంపర్ ఆఫర్!
Peddi Sudarshan Reddy: కేసీఆర్ ఆప్తమిత్రుడు, ఉద్యమ వీరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. అసలేమైంది?