అయ్యోపాపం అంటే సరిపోదు.. సానియా మీర్జా

First Published Jan 29, 2019, 1:30 PM IST

దివ్యాంగులను చూసి అయ్యో పాపం అంటే సరిపోదు.. వారికి సహాయం చేసే దిశగా ఆలోచించాలంటున్నారు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. హైదరాబాద్ నగరం బోయినపల్లిలోని ఎన్ఐఈపీఐడీ 35వ యాన్యువల్ స్పోర్ట్స్ డేకి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

దివ్యాంగులను చూసి అయ్యో పాపం అంటే సరిపోదు.. వారికి సహాయం చేసే దిశగా ఆలోచించాలంటున్నారు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. హైదరాబాద్ నగరం బోయినపల్లిలోని ఎన్ఐఈపీఐడీ 35వ యాన్యువల్ స్పోర్ట్స్ డేకి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆటల పోటీలను ప్రారంభించారు.
undefined
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నవారికి ఆమె ఈ సందర్భంగా థ్యాంక్స తెలిపారు. వారి కోసం ప్రత్యేకంగా క్రీడాపోటీలు నిర్వహించడం పట్ల వారిలో మనోధైర్యం పెరుగుతుందని చెప్పారు.
undefined
అనంతరం దివ్యాంగుల కోసం నిర్వహించిన ఆట పాటలు..అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సానియాతో పాటు పర్సన్స్ విత్ డిసేబులిటీస్ జాయింట్ సెక్రటరీ డాలీ చక్రవర్తీ తదితరులు హాజరయ్యారు. ఈ పోటీల్లో దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొనేలా వీరు చేయూతనిచ్చారు.
undefined
click me!