ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కేసు నమోదు

Published : Aug 09, 2022, 12:55 PM IST
 ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కేసు నమోదు

సారాంశం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కేసు నమోదైంది. 2020లో రసమయి బాలకిషన్ పై  రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. 

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కేసు నమోదైంది. 2020లో సిద్దిపేటకు చెందిన రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు  రెండేళ్ల తర్వాత కేసు నమోదు చేసినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై 290, 506 సెక్షన్ల కింద కేసు నమోదైందని ఈ కథనం తెలిపింది.  

PREV
click me!

Recommended Stories

నిర్మలా సీతారామన్ ఇంటి ముందు రాసున్న.. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా.?
ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది