ఓఆర్ఆర్ పై కారు యాక్సిడెంట్.. ఐదుగురి పరిస్థితి విషమం..

Published : Jan 30, 2021, 10:09 AM IST
ఓఆర్ఆర్ పై కారు యాక్సిడెంట్.. ఐదుగురి పరిస్థితి విషమం..

సారాంశం

మితిమీరిన వేగం, మద్యం మత్తు మరో రోడ్డు ప్రమాదానికి దారి తీసింది. హైదరాబాద్, రాజేంద్రనగర్ హిమాయత్ సాగర్ ఓఆర్ఆర్ పై జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వివరాల్లోకి వెడితే.. గచ్చిబౌలి నుండి శంషాబాద్ వైపు వెల్తున్న TS 12EK 0298 నెంబర్ గల షిఫ్ట్ కారు  ORR పై స్తంబానికి ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురికి  తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 

ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులంతా హైదరాబాద్ లోని టౌలి చౌకి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. 
 
PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్