ఓయూ పీజీ విద్యార్ధి అరెస్ట్: నక్సల్ నేత హరిభూషణ్‌ను కలిశాడని అనుమానం

Published : Jun 07, 2019, 05:48 PM ISTUpdated : Jun 07, 2019, 06:09 PM IST
ఓయూ పీజీ విద్యార్ధి అరెస్ట్: నక్సల్ నేత హరిభూషణ్‌ను కలిశాడని అనుమానం

సారాంశం

ఓయూ పీజీ విద్యార్ధి రంజిత్ రావును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ను కలిశారని పోలీసుల అనుమానం

భద్రాచలం: ఓయూ పీజీ విద్యార్ధి రంజిత్ రావును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ను కలిశారని పోలీసుల అనుమానం

రంజిత్ రావు నుండి  పోలీసులు కీలకమైన సమాచారాన్ని సేకరించినట్టుగా చెబుతున్నారు. రంజిత్ రావు నుండి  పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం  చేసుకొన్నారు.  మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ను కలిసి వస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు రంజిత్  రావును అరెస్ట్ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!