ఎమ్మెల్సీ యాదవరెడ్డిని సస్పెండ్ చేసిన టీఆర్ఎస్

sivanagaprasad kodati |  
Published : Nov 23, 2018, 09:36 AM IST
ఎమ్మెల్సీ యాదవరెడ్డిని సస్పెండ్ చేసిన టీఆర్ఎస్

సారాంశం

ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనపై ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన పార్టీ క్రమశిక్షణా సంఘం యాదవరెడ్డిని బహిష్కరించాల్సిదిగా సిఫారసు చేయడంతో.. టీఆర్ఎస్ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 

ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనపై ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన పార్టీ క్రమశిక్షణా సంఘం యాదవరెడ్డిని బహిష్కరించాల్సిదిగా సిఫారసు చేయడంతో.. టీఆర్ఎస్ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ భవన్ ప్రకటన విడుదల చేసింది.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిస్తున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !