హోలీ వేడుకల్లో మందు బాటిల్‌తో ఎమ్మెల్యే : కార్యకర్తల నోట్లో మందు పోస్తూ ఎంజాయ్

Published : Mar 18, 2022, 08:49 PM ISTUpdated : Mar 18, 2022, 08:59 PM IST
హోలీ వేడుకల్లో మందు బాటిల్‌తో ఎమ్మెల్యే : కార్యకర్తల నోట్లో మందు పోస్తూ ఎంజాయ్

సారాంశం

హోలీ వేడుకలను మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్  కార్యకర్తల మధ్య జరుపుకున్నారు. మద్యం బాటిల్ తో కార్యకర్తలకు మందు పోస్తూ ఎంజాయ్ చేశారు.

వరంగల్: హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాడు మహబూబాబాద్ ఎమ్మెల్యే Shankar Naik కార్యకర్తలతో కలిసి జరుపుకున్నారు. liquor బాటిల్ ను చేతబట్టుకొని కార్యకర్తల నోట్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్వయంగా మందు పోశారు. ఒక్క చేతిలో మద్యం గ్లాసును చేతిలో పట్టుకొని మరో చేతిలో మద్యం బాటిల్ తో  కార్యకర్తల నోట్లో మద్యం పోశారు.

"


హోలీ వేడుకలను ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయం వద్ద జరుపుకున్నారు. క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చిన వారితో కలిసి ఎమ్మెల్యే హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.
 క్యాంప్ కార్యాలయం వద్ద రంగులు పూసుకొని కార్యకర్తలు ఎమ్మెల్యేలతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు.కొందరు కార్యకర్తలు పుల్ జోష్ లో  డ్యాన్స్ లు కూడా చేశారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం