చెన్నూరులో ప్రచారం కోసం మంత్రి హెలికాప్టర్ ప్రయాణం (వీడియో)

Published : Nov 16, 2018, 06:45 PM ISTUpdated : Nov 16, 2018, 07:03 PM IST
చెన్నూరులో ప్రచారం కోసం మంత్రి హెలికాప్టర్ ప్రయాణం (వీడియో)

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికలకు మరో 20 రోజుల సమయమే ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్ని ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇక ముందునుంచి ప్రచార జోరును కొనసాగిస్తున్న టీఆర్ఎస్ మరింత వేగాన్ని పుంజుకుంది. పార్టీలోని ముఖ్య నాయకులు వివిధ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు జరిపేందుకు ప్రత్యేకంగా హెలికాప్టర్లు వాడుతున్నారు. 

ఇలా చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్ సిద్దమయ్యారు. ఇవాళ నియోజకవర్గ పరిధిలో .జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనేందుకు సుమన్ తో కలిసి వీరు హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో చెన్నూరుకు బయలుదేరారు.

వీడియో

"

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ