ఫ్రీడమ్ ర్యాలీలో పోలీస్ గన్‌తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు, వీడియో వైరల్

Siva Kodati |  
Published : Aug 13, 2022, 03:40 PM IST
ఫ్రీడమ్ ర్యాలీలో పోలీస్ గన్‌తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు, వీడియో వైరల్

సారాంశం

ఫ్రీడమ్ ర్యాలీలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్‌చల్ చేశారు. పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు మంత్రి. పోలీసులకు చెందిన ఎస్ఎల్ఆర్ వెపన్‌తో గాల్లోకి ఫైర్ చేశారు శ్రీనివాస్ గౌడ్.

ఫ్రీడమ్ ర్యాలీలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్‌చల్ చేశారు. పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు మంత్రి. పోలీసులకు చెందిన ఎస్ఎల్ఆర్ వెపన్‌తో గాల్లోకి ఫైర్ చేశారు శ్రీనివాస్ గౌడ్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి కాల్పులు ఎలా జరుపుతారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఫైర్ చేస్తున్నా అధికారులు అడ్డుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!