కొమురం భీమ్ జిల్లాలో విషాదం: కోడలు మృతి చెందిన గంటల్లోనే మామ మృతి

Published : Nov 16, 2022, 09:58 AM IST
కొమురం భీమ్ జిల్లాలో విషాదం: కోడలు మృతి చెందిన గంటల్లోనే మామ మృతి

సారాంశం

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలం తలోడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కోడలు మృతి చెందిన విషయంతెలుసుకున్న మామ మృతి చెందాడు.

కౌటాల:కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోడలు మృతి చెందిన విషయం తెలుసుకొని మామ కూడా చనిపోయారు. గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.జిల్లాలోని కౌటాల మండలం తలోడి గ్రామానికి చెందిన మహిళ  శస్త్రచికిత్స వికటించింది మరణించింది..ఈ విషయం  తెలిసిన మహిళ మామ మనోవేదనకు గురై మృతి చెందాడు.గంటల వ్యవధిలో కోడలు, మామ మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

PREV
click me!

Recommended Stories

Raja Saab : నా చావు కోరుకుంటున్నారా? రాజాసాబ్ టికెట్ల రచ్చ.. తెగేసి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? ఇలా వెళ్తే ట్రాఫిక్ త‌ప్పించుకోవ‌చ్చు