జగిత్యాల జిల్లాలో కరాటే క్లాసులకు వెళ్లిన విద్యార్థుల కిడ్నాప్ కలకలం రేపింది.
జగిత్యాల : మెట్ పల్లి పట్టణంలోని ఉదయం 6 గం.లకు కరాటే క్లాస్ కు వెళ్లిన విద్యార్థుల కిడ్నాప్ కలకలం రేపింది. కిడ్నాప్ చేసిన దుండగులు మెట్పల్లి నుండి 6 కిలోమీటర్ల దూరంలో వారిని వదిలి వెళ్ళారు. వివరాలు తెలియాల్సి ఉంది.