టీఆర్ఎస్ అభ్యర్థులతో తెలంగాణ భవన్లో కేసీఆర్ భేటీ

Published : Nov 11, 2018, 06:15 PM IST
టీఆర్ఎస్ అభ్యర్థులతో తెలంగాణ భవన్లో కేసీఆర్ భేటీ

సారాంశం

తెలంగాణ భవన్‌లో  తమ పార్టీ అభ్యర్థులతో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  ఆదివారం నాడు సమావేశమయ్యారు.  

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో  తమ పార్టీ అభ్యర్థులతో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  ఆదివారం నాడు సమావేశమయ్యారు.తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి  కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు.

తెలంగాణ భవన్‌లో ఇప్పటివరకు జరిగిన ప్రచార తీరు తెన్నులను, ప్రచార శైలిని సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. మరో వైపు ప్రచారం ముందు.. ఆ తర్వాత చోటు ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల బలా బలాలు ఎలా ఉన్నాయి, ఇతరుల బలాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడ కేసీఆర్ అభ్యర్థులకు వివరించనున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!