ఫెడరల్ ఫ్రంట్: చెన్నైకు బయలుదేరిన కేసీఆర్

Published : May 12, 2019, 05:30 PM IST
ఫెడరల్ ఫ్రంట్: చెన్నైకు బయలుదేరిన కేసీఆర్

సారాంశం

తెలంగాణ సీఎం  కేసీఆర్ ఆదివారం నాడు సాయంత్రం చెన్నై బయలుదేరి వెళ్లారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై  డీఎంకె చీఫ్ స్టాలిన్‌తో సమావేశం కానున్నారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం  కేసీఆర్ ఆదివారం నాడు సాయంత్రం చెన్నై బయలుదేరి వెళ్లారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై  డీఎంకె చీఫ్ స్టాలిన్‌తో సమావేశం కానున్నారు.

ఇవాళ సీఎం కేసీఆర్ శ్రీరంగం దేవాలయాన్ని సందర్శించే అవకాశం ఉంది. సోమవారం నాడు కేసీఆర్ డీఎంకె చీఫ్ స్టాలిన్‌తో సమావేశం కానున్నారు.

కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ ఎంపీ కేకే కూడ వెళ్లే అవకాశం ఉందని సమాచారం. సోమవారం నాడు డీఎంకె చీఫ్ స్టాలిన్‌తో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చించనున్నారు. గత వారంలో కేరళ సీఎం విజయన్‌తో ఇదే విషయమై కేసీఆర్ చర్చించారు.
 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ
CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్