సీఎం కేసీఆర్.. ఎన్నికల ప్రచార షెడ్యుల్ ఇదే..

Published : Nov 16, 2018, 01:03 PM IST
సీఎం కేసీఆర్.. ఎన్నికల ప్రచార షెడ్యుల్  ఇదే..

సారాంశం

కేసీఆర్ కూడా తన ప్రచారానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రచార షెడ్యూల్ ని కూడా ప్రకటించారు.  

తెలంగాణలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఎన్నికలకు సంబంధించి అందరూ నేతలు ప్రచారాలు ప్రారంభించారు. కాగా.. కేసీఆర్ కూడా తన ప్రచారానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రచార షెడ్యూల్ ని కూడా ప్రకటించారు.

కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే...
1.ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం 2:30 కు ఖమ్మం జిల్లా పాలేరు, ఖమ్మం నియోజకవర్గాలకు సంబంధించి ఖమ్మంలో ఒక సభ ఏర్పాటు చేశారు. 

2. 19వ తేదీ మధ్యాహ్నం మూడున్నరకు జనగామ జిల్లా పాలకుర్తిలో ముఖ్యమంత్రి బహిరంగ సభ ఉంటుంది


3. 20వ తేదీ ఒంటిగంటకు సిద్దిపేట జిల్లా దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలకు సంబంధించి సిద్దిపేటలో సభ ఏర్పాటు చేశారు.

4. 20వ తేదీ మధ్యాహ్నం 2:30 కు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో సభ


5. 20వ తేదీ మధ్యాహ్నం మూడున్నరకు సిరిసిల్ల జిల్లా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలకు సంబంధించి ఒక సభ ఏర్పాటు చేశారు.

6.సాయంత్రం నాలుగున్నరకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి లో ఒక సభ ఉంటుంది. ఈ సభలకు కేసీఆర్ పాల్గొని ప్రజలతో మాట్లాడతారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?