Hyderabad Heavy Rains: అమరావతి సంగతి దేవుడెరుగు ముందు హైదరాబాద్ మునిగిపోతుంది | Asianet News Telugu

Hyderabad Heavy Rains: అమరావతి సంగతి దేవుడెరుగు ముందు హైదరాబాద్ మునిగిపోతుంది | Asianet News Telugu

Published : Jun 13, 2026, 08:22 AM IST

హైదరాబాద్ అందంగా ఉంటుంది.కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువే. ఎలా అయినా బతికేయొచ్చు. ఆ బిల్డింగులు చూసి అబ్బో ఇంత పెద్ద మహానగరంలో ఉండాలంటే అదృష్టం ఉండాలి అని చాలా మంది ఫీలవుతారు. కానీ రియాలిటీ ఊహిస్తేనే భయంకరంగా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.