కారణమిదే:మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హౌస్ అరెస్ట్

Published : Mar 18, 2020, 04:47 PM IST
కారణమిదే:మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హౌస్ అరెస్ట్

సారాంశం

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను బుధవారం నాడు పోలీసులు  హౌస్ అరెస్ట్ చేశారు. చర్లపల్లి జైలు వైపుకు వెళ్లకుండా  కూన శ్రీశైలం గౌడ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టుగా  ప్రకటించారు పోలీసులు.

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను బుధవారం నాడు పోలీసులు  హౌస్ అరెస్ట్ చేశారు. చర్లపల్లి జైలు వైపుకు వెళ్లకుండా  కూన శ్రీశైలం గౌడ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టుగా  ప్రకటించారు పోలీసులు.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చర్లపల్లి జైలు  నుండి రేవంత్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది.  

దీంతో చర్లపల్లి జైలు వద్దకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. దీంతో ముందుజాగ్రత్తగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను పోలీసులు బుధవారం నాడు హౌస్ అరెస్ట్ చేశారు. 

 రేవంత్ రెడ్డి జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఉన్నందున  పోలీసులు చర్లపల్లి జైలు వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!