తెప్పోత్సవంలో పేలిన బాణాసంచా, భయంతో గోదావరిలో దూకిన నలుగురు

Siva Kodati |  
Published : Jan 05, 2020, 08:37 PM IST
తెప్పోత్సవంలో పేలిన బాణాసంచా, భయంతో గోదావరిలో దూకిన నలుగురు

సారాంశం

భద్రాద్రి జిల్లా పర్ణశాల వద్ద తెప్పోత్సవంలో ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. హంస వాహనాన్ని అనుసరిస్తున్న ఓ బోటులో ప్రమాదవశాత్తూ బాణాసంచా పేలింది.

భద్రాద్రి జిల్లా పర్ణశాల వద్ద తెప్పోత్సవంలో ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. హంస వాహనాన్ని అనుసరిస్తున్న ఓ బోటులో ప్రమాదవశాత్తూ బాణాసంచా పేలింది. దీంతో ప్రాణాలను కాపాడుకునేందుకు నలుగురు వ్యక్తులు గోదావరిలోకి దూకారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గల్లంతవ్వగా, ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక‌పై హైద‌రాబాద్‌లో రాత్రంతా బ‌స్సులు.. ఏయే రూట్ల‌లో అంటే.?
అసలేంటీ జీవో 97.. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారు? దీంతో ఏం జ‌రుగుతుంది?