నల్గొండ: భారీగా అగ్నిప్రమాదం... ఎగసిపడుతున్న మంటలు

Siva Kodati |  
Published : Dec 05, 2021, 05:47 PM IST
నల్గొండ: భారీగా అగ్నిప్రమాదం... ఎగసిపడుతున్న మంటలు

సారాంశం

నల్గొండ జిల్లా (nalgonda district) ఐటిపాములలో (atipamula ) భారీ అగ్నిప్రమాదం (fire accident) చోటు చేసుకుంది. శ్రీరాఘవేంద్ర పెరోలైస్ కంపెనీలో ఆదివారం మంటలు చెలరేగాయి. 3 ట్రాన్స్‌ఫార్మర్లు పేలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.

నల్గొండ జిల్లా (nalgonda district) ఐటిపాములలో (atipamula ) భారీ అగ్నిప్రమాదం (fire accident) చోటు చేసుకుంది. శ్రీరాఘవేంద్ర పెరోలైస్ కంపెనీలో ఆదివారం మంటలు చెలరేగాయి. 3 ట్రాన్స్‌ఫార్మర్లు పేలడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు