హైదరాబాద్ : గగన్ పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి 6 ఫైరింజన్లు, పొగతో జనం ఉక్కిరిబిక్కిరి

Siva Kodati |  
Published : Nov 29, 2023, 05:35 PM IST
హైదరాబాద్ : గగన్ పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి 6 ఫైరింజన్లు, పొగతో జనం ఉక్కిరిబిక్కిరి

సారాంశం

హైదరాబాద్ గగన్ పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ థర్మకోల్ తయారీ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్ సిబ్బందికి ఘటనాస్థలికి చేరుకున్నారు. 

హైదరాబాద్ గగన్ పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ థర్మకోల్ తయారీ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్ సిబ్బందికి ఘటనాస్థలికి చేరుకున్నారు. దాదాపు 6 ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. మరోవైపు దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?
Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!