విజయశాంతి బర్త్ డే సెలబ్రేషన్స్ (వీడియో)

Published : Jun 25, 2019, 08:41 PM ISTUpdated : Jun 25, 2019, 08:42 PM IST
విజయశాంతి బర్త్ డే సెలబ్రేషన్స్ (వీడియో)

సారాంశం

మహిళా కార్యకర్తల సమక్షంలో విజయశాంతి కేక్ కట్ చేసి తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన నేతలకు రాములమ్మ ధన్యవాదాలు తెలిపారు. 

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గుప్త నేతృత్వంలో విజయశాంతి జన్మదిన వేడుకలు జరిగాయి. మహిళా కార్యకర్తల సమక్షంలో విజయశాంతి కేక్ కట్ చేసి తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన నేతలకు రాములమ్మ ధన్యవాదాలు తెలిపారు. "

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం