కరోనా పాజిటివా? అయితే శ్మశానానికి పదా...!!

Published : May 18, 2021, 10:42 AM IST
కరోనా పాజిటివా? అయితే శ్మశానానికి పదా...!!

సారాంశం

కరోనా సోకితే... స్మశానమే దిక్కు.. ఇదేదో నెగటివ్ కాదండీ.. మహబూబ్ నగర్ జిల్లావాసుల వినూత్న నిర్ణయం. 

కరోనా సోకితే... స్మశానమే దిక్కు.. ఇదేదో నెగటివ్ కాదండీ.. మహబూబ్ నగర్ జిల్లావాసుల వినూత్న నిర్ణయం. ఐసోలేషన్ కు సరైన స్థలం తమ తండాల్లోని తమ ఇళ్లల్లో లేకపోవడంతో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుని కరోనాను కట్టడి చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?