ట్రాఫిక్‌ ఎస్ఐపై దాడి: హైదరాబాద్‌లో వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి హల్‌చల్

Siva Kodati |  
Published : Jul 30, 2019, 07:43 AM ISTUpdated : Jul 30, 2019, 11:48 AM IST
ట్రాఫిక్‌ ఎస్ఐపై దాడి: హైదరాబాద్‌లో వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి హల్‌చల్

సారాంశం

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తనయుడు సామినేని ప్రసాద్‌ హైదరాబాద్‌లో వీరంగం సృష్టించాడు. మాదాపూర్‌లో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ పట్ల ప్రసాద్ దురుసుగా ప్రవర్తించాడు

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తనయుడు సామినేని ప్రసాద్‌ హైదరాబాద్‌లో వీరంగం సృష్టించాడు. మాదాపూర్‌లో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ పట్ల ప్రసాద్ దురుసుగా ప్రవర్తించాడు.

ట్రాఫిక్ డైవర్షన్ విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో... ప్రసాద్ విచక్షణ కోల్పోయి ట్రాఫిక్ ఎస్ఐపై దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని మాదాపూర్ పీఎస్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

అభిమాని కోరికతీర్చిన Pawan Kalyan.. గంటలోనే Niranjan కి ట్యాబ్, కుక్కపిల్ల | Asianet News Telugu
IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే