స్టాంపుల కుంభకోణం: ఎనిమిది మంది ఉద్యోగుల అరెస్ట్

Published : Jul 02, 2019, 04:45 PM IST
స్టాంపుల కుంభకోణం: ఎనిమిది మంది ఉద్యోగుల అరెస్ట్

సారాంశం

స్టాంపుల కుంభకోణంలో కీలక మలుపు చోటు చేసుకొంది.ఈ కేసులో పాత్ర ఉందని  9 మంది ఉద్యోగులపై వేటు పడింది. అంతేకాదు ఈ ఉద్యోగులను అరెస్ట్ చేశారు.  

ఆదిలాబాద్: స్టాంపుల కుంభకోణంలో కీలక మలుపు చోటు చేసుకొంది.ఈ కేసులో పాత్ర ఉందని  9 మంది ఉద్యోగులపై వేటు పడింది. అంతేకాదు ఈ ఉద్యోగులను అరెస్ట్ చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్టాంపుల కుంభకోణంలో చోటు చేసుకొంది. రూ.78 లక్షల విలువైన స్టాంపుల కుంభకోణంలో పాత్రదారులుగా ఉన్న సబ్ రిజిష్ట్రార్ కార్యాలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులు వేటు వేశారు.

చంద్రశేఖర్, ఇమ్రాన్ ఖాన్, అరుణ్ కుమార్, కల్పన, కపిల్ కుమార్, జయవంతరావు, సాయినాథ్, మనోహార్‌లను స్టాంపుల కుంభకోణంలో అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?