ముగిసిన చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

sivanagaprasad kodati |  
Published : Jan 30, 2019, 01:29 PM IST
ముగిసిన చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

సారాంశం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చివరి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. చివరి విడతలో భాగంగా 3,529 పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కోసజం 32,055 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యూలైల్లో వేచివున్న వారికి ఓటేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. అనంతరం 2 గంటల నుంచి ఓట్లఅ లెక్కింపు చేపడారు. కౌంటింగ్‌లో భాగంగా ముందుగా వార్డు మెంబర్ల ఓట్లు లెక్కిస్తారు. అనంతరం సర్పంచ్ ఓట్లను లెక్కించి సాయంత్రానికి ఫలితాలను ప్రకటిస్తారు.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు