నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, మరో నలుగురి పరిస్థితి విషమం

Published : Mar 08, 2022, 10:46 AM IST
నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, మరో నలుగురి పరిస్థితి విషమం

సారాంశం

నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వల్ లో  బొలేరో వాహనం బోల్తా పడింది.ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. 

నర్వ: NarayanPet జిల్లాలోని నర్వ మండలం కల్వల్ గ్రామం వద్ద మంగళవారం నాడు జరిగిన Road accident లో Three మరణించారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

Gadwalలోని జమ్ములమ్మ Templeకి వెళ్లున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని  క్షతగాత్రులు తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?
KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu