రథసప్తమి వేడుకల్లో విషాదం: రథానికి విద్యుత్ షాక్.. ఇద్దరి మృతి

Siva Kodati |  
Published : Feb 19, 2021, 09:09 PM ISTUpdated : Feb 19, 2021, 09:10 PM IST
రథసప్తమి వేడుకల్లో విషాదం: రథానికి విద్యుత్ షాక్.. ఇద్దరి  మృతి

సారాంశం

నారాయణపేట జిల్లాలో రథసప్తమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. వెంకట రమణస్వామి ఆలయ రథానికి విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. దామరగిద్ద మండలం బాపన్‌పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.   

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం