పాలిటిక్స్, బాలీవుడ్, జర్నలిజం, బిజినెస్, ఆర్టికల్స్, స్పోర్ట్స్ వంటి 20 విభాగాలకు చెందిన వారి ట్విట్టర్ ఎంగేజ్మెంట్ నివేదికను విడుదల చేసింది.
అనలిటిక్స్ సంస్థ ట్విట్టీట్ నవంబర్ 2020 ట్విట్టర్ ఎంగేజ్మెంట్ నివేదికను విడుదల చేసింది. పాలిటిక్స్, బాలీవుడ్, జర్నలిజం, బిజినెస్, ఆర్టికల్స్, స్పోర్ట్స్ వంటి 20 విభాగాలకు చెందిన వారి ట్విట్టర్ ఎంగేజ్మెంట్ నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం పాలిటిక్స్ విభాగంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ఎంగేజ్మెంట్ అత్యధికంగా 7.2 మిలియన్లతో మొదటి సస్థానంలో ఉండగా, ఇదే విభాగంలో హోంమంత్రి అమిత్ షా రెండవ స్థానంలో, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మూడో స్థానంలో ఉన్నారు.
undefined
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అక్టోబర్ నెలలో రెండవ స్థానంలో ఉండగా, కాని కొత్త నివేదిక ప్రకారం, ఇప్పుడు నాలుగవ స్థానానికి పడిపోయాడు. అలాగే బాలీవుడ్ హీరో సోను సూద్, హాస్యనటుడు కునాల్ కమ్రా టాప్ లో చోటు సాధించారు.
నవంబర్ 2020
పాలిటిక్స్- నరేంద్ర మోడీ, ఎంగేజ్‌మెంట్ 76,65,669
బాలీవుడ్- సోను సూద్, ఎంగేజ్‌మెంట్- 1384,353
బిజినెస్ - ఆనంద్ మహీంద్రా, ఎంగేజ్‌మెంట్ - 40,01,05
క్రికెటర్- విరాట్ కోహ్లీ, ఎంగేజ్‌మెంట్- 17,76,838
స్పోర్ట్స్ స్టార్ (నాన్-క్రికెట్) - విజేంద్ర సింగ్, ఎంగేజ్‌మెంట్ - 3,53,231
టీవీ స్టార్- సిద్ధార్థ్ శుక్లా, ఎంగేజ్‌మెంట్- 3,40,036
జర్నలిస్ట్ -దీపక్ చౌరాసియా, ఇంజెజ్మెంట్- 2508471
వ్యవస్థాపకులు- కునాల్ షా, ఎంగేజ్‌మెంట్- 72,355
హాస్యనటుడు - కునాల్ కమ్రా, ఎంగేజ్‌మెంట్ - 18,53,563
ప్రాంతీయ సినిమా స్టార్- మహేష్ బాబు, ఎంగేజ్మెంట్- 9,14,669
అక్టోబర్ 2020
పాలిటిక్స్- నరేంద్ర మోడీ, ఎంగేజ్‌మెంట్ 72,15,913
బాలీవుడ్- సోను సూద్, ఎంగేజ్‌మెంట్- 24,36,601
బిజినెస్ - ఆనంద్ మహీంద్రా, ఎంగేజ్‌మెంట్ - 4,08,882
క్రికెటర్- విరాట్ కోహ్లీ, ఎంగేజ్‌మెంట్- 24,65,918
స్పోర్ట్స్ స్టార్ (నాన్-క్రికెట్) - విజేంద్ర సింగ్, ఎంగేజ్‌మెంట్ - 4,27,006
టీవీ స్టార్ - సిద్ధార్థ్ శుక్లా, ఎంగేజ్‌మెంట్ - 3,90,901
జర్నలిస్ట్ దీపక్ చౌరాసియా, ఇంజెజ్మెంట్- 1888720
వ్యవస్థాపకులు- కునాల్ షా, ఎంగేజ్‌మెంట్- 60,093
హాస్యనటుడు- కునాల్ కమ్రా, ఎంగేజ్‌మెంట్- 11,46,111
సినిమా స్టార్- మహేష్ బాబు, ఎంగేజ్‌మెంట్- 7,32,964
రచయిత ఆనంద్ రంగనాథన్, ఇంజెజ్మెంట్- 536,874
ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పై, ఎంగేజ్‌మెంట్- 99,741
ట్విట్టర్ ఎంగేజ్మెంట్ అంటే ఏమిటి?
ట్విట్టర్ ఎంగేజ్మెంట్ అంటే మీరు పోస్ట్ చేసే కంటెంట్‌తో ఎవరైనా నిమగ్నమైన వారు, అలాగే మీ కంటెంట్‌తో వివిధ మార్గాలలో ఇంటరాక్ట్ అయిన వారు అని అర్ధం. వీటిలో: మీ ట్వీట్‌కు లైక్స్, రీట్వీట్ చేస్తున్నారు కూడా ఉంటారు.