లేటెస్ట్ టెక్నాలజితో కొత్త మల్టీ ఫంక్షనల్ ఫ్యాన్...

By Sandra Ashok Kumar  |  First Published Dec 25, 2019, 5:54 PM IST

‘షిమ్మర్ ఫ్యాన్స్’ అని పిలువబడే ఈ ఫ్యాన్ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్ లైన్‌లో కూడా లభిస్తుంది. దీని ప్రస్తుత ధర రూ .39,990కు లభిస్తుంది.ఈ ప్రాడక్ట్ పాన్ ఇండియా స్థాయిలో ఉన్న 63 ఫాన్జార్ట్ స్టోర్లలో లేదా దాని వెబ్‌సైట్‌లో  లభిస్తుంది.


మీ క్రిస్మస్ అలంకరణలో భాగంగా ఇంకా అన్ని సీజన్లలో మీ ఇళ్ళు అద్భుతంగా ట్రెడిషనల్ లేదా అల్ట్రా-మోడరన్ గా కనిపించాలని మీరు కోరుకుంటున్నారా? ఫంక్షనల్ లేదా వింతైన కొత్త అలంకరణల  ప్రత్యేకమైన ఆకర్షణను జోడించి, భారతదేశంలో మొట్టమొదటి సరిగా లగ్జరీ ఫ్యాన్ బ్రాండ్ అయిన ఫన్జార్ట్ కంపెనీ ‘షిమ్మర్ ఫ్యాన్స్’ ప్రవేశాపెట్టింది.

also read చీటింగ్: ఆన్‌లైన్‌ రివ్యూలతో అమెజాన్‌ కస్టమర్లకు బురిడీ...

Latest Videos

ఫన్జార్ట్  షిమ్మర్ ఫ్యాన్  ఆర్డినరీ ఫ్యాన్ కాదు ఇది బ్లూటూత్ స్పీకర్లతో స్టైలిష్, సీలింగ్ ఫ్యాన్. ఇందులో ఆల్ ఇన్ వన్ క్రిస్మస్ పార్టీ ప్యాకర్ అయిన ఎల్‌ఈ‌డి లైట్-కిట్ ఉంటుంది.  మీ గదిని చల్లబరచడంలో  సహాయపడుతుంది.ఈ ఫ్యాన్ 4  బ్లేడ్‌లతో వస్తుంది. ఫ్యాన్ ఆన్ చేయగానే ఒక గదిలో గాలిని బ్లేడ్‌ ద్వారా పూర్తిగా అన్నీ వైపులా సృష్టిస్తుంది. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఫైన్ యాక్రిలిక్ బ్లేడ్లు లోపలికి ముడుచుకుంటాయి   చూడటానికి చాలా స్లిమ్ గా మారుతుంది.

 


ఫ్యాన్  మీద కొంచెం మెరుపు ఉంటుంది అది రాత్రి  వేళలో ఆకాశంలా మెరుస్తూ కనిపిస్తుంది. 10W ఇంటర్నల్ స్పీకర్‌తో పాటు 36W మల్టీకలర్ ఎల్‌ఈడీ లైట్స్ కూడిన ఈ అద్భుతమైన ఫ్యాన్ స్పెషల్. సింగీల్ బటన్ ద్వారా 10W ఇంటర్నల్ స్పీకర్‌తో మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. ఫాన్జార్ట్ ఫ్యాన్స్ డైరెక్టర్ మిస్టర్ తరుణ్ లాలా మాట్లాడుతూ, “మీ హోమ్స్ క్రిస్మస్ సిద్ధం చేయడానికి మేము సంతోషిస్తున్నాము.

also read  శామ్సంగ్ నుండి కొత్త 4జి స్మార్ట్ వాచ్...లేటెస్ట్ ఫీచర్స్ తో...

మా అభిమానుల శ్రేణి, పైకప్పులకు ఎంతో అవసరమైన పండుగ ఉల్లాసాన్ని ఇస్తుంది, కొంచెం అదనపు మెరుపును జోడిస్తుంది ”ఫ్యాన్  అన్ని సెట్టింగులను కంట్రోల్ చేయటానికి షిమ్మర్ ఫ్యాన్ రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది. ఫ్యాన్ కొత్త విస్పర్ క్వైట్ ఫ్యాన్ టెక్నాలజీపై పనిచేస్తుంది.ఈ ప్రాడక్ట్ పాన్ ఇండియా స్థాయిలో ఉన్న 63 ఫాన్జార్ట్ స్టోర్లలో లేదా దాని వెబ్‌సైట్‌లో రూ .39,990 వద్ద లభిస్తుంది.

click me!