వెస్టీండీస్ VS భారత్ : క్యాచ్ పట్టడం ఇంత ఈజీనా.. విరాట్ కోహ్లీ అదరగొట్టాడుగా...(వీడియో)

విండీస్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ అదరగొట్టింది. విరాట్ కోహ్లీ అయితే.. ఒంటిచేత్తో క్యాచ్ పట్టి షెపర్డ్ ను అవుట్ చేయడం సెన్సేషనల్ గా మారింది. 

Google News Follow Us

బార్బడోస్ : భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో వెస్టిండీస్ తో జరుగుతున్న  తొలి వన్డేలో అదరగొట్టింది. తన అద్భుతమైన ఆటతీరుతో వెస్టిండీస్ ను 114 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. ఈ మ్యాచ్లో అనేక అద్భుతాలు జరిగాయి. అందులో 18వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన నాలుగో బంతిని షెపర్డ్ ఎదుర్కొవడం ఒకటి. అయితే, ఈ బంతి బ్యాట్ కు తగిలి.. నేరుగా స్లిప్ లో ఉన్న కోహ్లీ వైపు వెళ్ళింది. ఇంకేముంది.. వచ్చిన ఛాన్స్ ను మిస్ చేయలేదు కోహ్లీ.  వంటి చేత్తో క్యాచ్ పట్టేసాడు. అద్భుతమైన  ఈ క్యాచ్ ను  చూడండి…

 

Read more Articles on