యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. రోజర్ ఫెదరర్ ఓటమి

Published : Sep 04, 2018, 10:54 AM ISTUpdated : Sep 09, 2018, 12:38 PM IST
యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. రోజర్ ఫెదరర్ ఓటమి

సారాంశం

యూఎస్ ఓపెన్‌లో సంచలనం నమోదైంది.. స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్‌ ఓటమి పాలయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన జాన్ మిల్‌మాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-6, 7-5, 7-6, 7-6 సెట్ల తేడాతో ఫెదరర్ పరాజయం పాలయ్యాడు.  

PREV
click me!

Recommended Stories

యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్: సబాలెంకా vs అనిసిమోవా.. ఎవరు ట్రోఫీ గెలుస్తారు?
Vece Paes: లియాండర్‌ పేస్‌కు పితృవియోగం.. ఒలింపియన్ వేస్ పేస్ కన్నుమూత