యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో అడుగుపెట్టిన సెరెనా

Siva Kodati |  
Published : Sep 06, 2019, 10:06 AM IST
యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో అడుగుపెట్టిన సెరెనా

సారాంశం

అమెరికా టెన్నిస్ సంచలనం సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఐదో సీడ్ స్వితోలినాపై సెరెనా 6-3, 6-1 తేడాతో విజయం సాధించింది

అమెరికా టెన్నిస్ సంచలనం సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఐదో సీడ్ స్వితోలినాపై సెరెనా 6-3, 6-1 తేడాతో విజయం సాధించింది.

ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తన పవర్‌ఫుల్ సర్వీసులతో మట్టికరిపించింది. కాగా.. సెరెనా తలపడిన ఆఖరి ఆరు టోర్నమెంట్లలో ఆమె నాలుగుసార్లు ఫైనల్‌కు చేరడం విశేషం.

ఈ ఏడాది వింబుల్డన్ ఫైలన్‌కు చేరిన సెరెనా 2-6, 2-6 తేడాతో ఓటమి పాలైంది. మరో సెమీస్‌లో బెన్సిచ్, ఆండ్రిస్కూ తలపడున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన విజేతతో సెరెనా తుది సమయంలో తలపడనుంది. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో టాప్ 6 కాస్ట్లీ ప్లేయర్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?