ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌: మేరీకోమ్ ఓటమి, సిల్వర్‌తో సంతృప్తి

Siva Kodati |  
Published : May 30, 2021, 09:01 PM ISTUpdated : May 30, 2021, 09:02 PM IST
ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌: మేరీకోమ్ ఓటమి, సిల్వర్‌తో సంతృప్తి

సారాంశం

ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్‌ విజయానికి ఒక అడుగు దూరంలో ఆగిపోయారు. ఫైనల్‌లో 2-3 తేడాతో కజకిస్తాన్ బాక్సర్‌ చేతిలో మేరీకోమ్ ఓటమి పాలవ్వడంతో ఆమె సిల్వర్‌తో సరిపెట్టుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !