బ్యాటింగ్ తో దుమ్మురేపిన పంత్.. అభిమానుల పాట

Published : Jan 04, 2019, 04:55 PM ISTUpdated : Jan 04, 2019, 04:58 PM IST
బ్యాటింగ్ తో దుమ్మురేపిన పంత్.. అభిమానుల పాట

సారాంశం

మొన్నటి వరకు ఆస్ట్రేలియా కెప్టెన్ కి మాటలతో బదులు చెప్పిన పంత్.. చివరి టెస్టులో తన బ్యాట్ తో బదులు ఇచ్చాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో తనదైన ఆటతో హాట్ టాపిక్ గా మారిన యువ క్రికెటర్ రిషబ్ పంత్. నాలుగో టెస్టులో పంత్.. తన దమ్ము చూపించాడు. మొన్నటి వరకు ఆస్ట్రేలియా కెప్టెన్ కి మాటలతో బదులు చెప్పిన పంత్.. చివరి టెస్టులో తన బ్యాట్ తో బదులు ఇచ్చాడు.

సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో పంత్.. సెంచరీ బాదా.. ఆసిస్ గడ్డపై ఈ ఘనత అందుకున్న తొలి భారత వికెట్ కీపర్ గా రికార్డు సృష్టించాడు. 189 బంతుల్లో 159 పరుగులు చేశాడు. కాగా.. పరుగులతో టీంని కాపాడిన పంత్.. అభిమానుల మనసు దోచుకున్నాడు.

దీంతో చివరి టెస్ట్‌ చూడటానికి మైదానానికి వచ్చిన భారత అభిమానులు అతనిపై ఓ అద్భుత పాటను రూపొందించి పాడారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. పంత్‌-పైన్‌ స్లెడ్జింగ్‌ ప్రతిబింబించేలా ఉన్న ఈ పాట లిరిక్స్‌.. "We've got Pant. Rishab Pant. I just don't think you'll understand. He'll hit you for a six. He'll babysit your kids. We've got Rishab Pant," నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయ్‌.

 

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ