చరిత్ర సృష్టించిన ధోనీ (వీడియో)

Published : Apr 30, 2018, 01:28 PM IST
చరిత్ర సృష్టించిన ధోనీ (వీడియో)

సారాంశం

 చెన్నై సూపర్ కింగ్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు .

టీం ఇండియా మాజీ కెప్టెన్ . ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు .ఐపీఎల్ చరిత్రలో ఎవరు సొంతం చేసుకోలేని ఘనతను ధోనీ సొంతం చేసుకున్నాడు . ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నూట యాభై మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన ఆటగాడిగా రికార్డును తన సొంతం చేసుకున్నాడు .2008 నుండి చెన్నై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోనీ ఆ జట్టును రెండు సార్లు ఛాంపియన్ గా నాలుగు సార్లు రన్నరప్ గా నిలిపాడు ..

 

M24: RCB vs CSK - Man of the Match - MS Dhoni

Visit IPLT20.com the official IPLT20 website for minute-to-minute LIVE updates.

PREV
click me!

Recommended Stories

Washington Sundar : వరల్డ్ కప్ ఆడతాడా లేదా? వాషింగ్టన్ సుందర్‌కు ఏమైంది?
IND vs NZ : టీమిండియాలోకి కొత్త మొనగాడు.. గంభీర్ స్కెచ్ మామూలుగా లేదుగా !