జనవరి - 2021 మార్గశిరమాసంలో ముహూర్తములు

By telugu news teamFirst Published Jan 2, 2021, 8:49 AM IST
Highlights

ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


    
గమనిక:- ఈ నెలలో శుభ కార్యక్రమాలకు శుభముహూర్తాలు మొత్తం ఎన్ని ఉన్నాయో అనే విషయంగా సామూహికంగా అందరిని, అన్ని ప్రాంతాల వారిని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాలు తెలియ జేయడం జరుగుతున్నది. మీకు కావలసిన "మూహూర్త సమయం" కొరకు మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని, మీ జన్మనామం లేదా వ్యహార నామ ఆధారంగా ముహూర్తాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి, మీ తారబలం, చంద్రబలం, గురుబలం, దశబలం, గోచారబలం మొదలగు విషయలపై పరిశోధన చేయించుకుని సరియైన ముహూర్తాన్ని అడిగి తెలుసుకోగలరు జైశ్రీమన్నారాయణ.


ఈ ముహూర్తాలు కాలయోగం పంచాంగ కర్త శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గేయ దైవజ్ఞులు నిర్ణయించి ముహూర్తాలు ఇవ్వడం జరిగినది.

* మార్గశిర మాసం *
    
01  - జనవరి - 2021  శుక్రవారం

ప్రతిష్టతలకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
రిజిస్ట్రేషన్లకు
అగ్రిమెంట్లకు
విద్యా, వ్యాపార ప్రారంభాదులకు

03 - జనవరి - 2021 ఆదివారం

ఉపనయనం
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అక్షరాభ్యాసలకు
అన్నప్రాసనకు
సీమంతాలకు 
ప్రతిష్టతలకు
నిశ్చయ తాంబులాదులు
పెండ్లి చూపులకు 
రిజిస్ట్రేషన్లకు
అగ్రిమెంట్లకు
వ్యాపార ప్రారంభాదులకు

06 - జనవరి - 2021 బుధవారం

వివాహం
ఉపనయనం
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
కేశఖండన ( పుట్టు వెంట్రుకలు తీయుటకు )
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
రిజిస్ట్రేషన్లకు
అగ్రిమెంట్లకు
విద్యా, వ్యాపార ప్రారంభాదులకు
గర్భాధానం 
గ్రుహప్రవేశాలకు
నవగ్రహ శాంతి హోమాదులకు

07  - జనవరి - 2021 గురువారం

వివాహం
ఉపనయనం
అన్నప్రాసనకు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
అక్షరాభ్యాసలకు
నిశ్చయ తాంబులాదులు
పెండ్లి చూపులకు
వరపూజ 
వాణిజ్యాదులు, వ్యాపారాలకు


08  - జనవరి - 2021 శుక్రవారం 

వివాహం
ఉపనయనం
అన్నప్రాసనకు
అక్షరాభ్యాసలకు
కేశఖండన ( పుట్టు వెంట్రుకలు తీయుటకు )
నిశ్చయ తాంబులాదులు
డోలహరణ ( బిడ్డను ఉయ్యాలో వేయుటకు )
పెండ్లి చూపులకు 


పుష్యమాసంలో మౌడ్యమి ఉన్న కారణంగా ప్రధాన ముహూర్తాలు లేవు. సాధారణ కార్యక్రమాలకు తేదీలు 14 , 15, 16, 17, 18, 20, 21, 24, 25, 27, 28, 29, 30, 31  

click me!