అమెరికాలో బోటు ప్రమాదం, విశాఖ యువకుడు మృతి

Siva Kodati |  
Published : Jun 04, 2019, 09:44 AM IST
అమెరికాలో బోటు ప్రమాదం, విశాఖ యువకుడు మృతి

సారాంశం

అమెరికాలో తెలుగు యువకుడు గల్లంతయ్యాడు. విశాఖకు చెందిన అవినాష్‌ ఉన్నత చదువు కోసం ఐదేళ్ల కిందట అమెరికాకు వెళ్లిన అతను.. రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి బోటు షికారుకు వెళ్లాడు

అమెరికాలో తెలుగు యువకుడు గల్లంతయ్యాడు. విశాఖకు చెందిన అవినాష్‌ ఉన్నత చదువు కోసం ఐదేళ్ల కిందట అమెరికాకు వెళ్లిన అతను.. రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి బోటు షికారుకు వెళ్లాడు.

అక్కడ ప్రమాదవశాత్తు మునిగి చనిపోయాడు. అవినాష్ మరణవార్తను అతని స్నేహితులు కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..