దుబాయ్ లో తెలంగాణ వాసి ఆత్మహత్య

Published : Feb 05, 2020, 11:23 AM IST
దుబాయ్ లో తెలంగాణ వాసి ఆత్మహత్య

సారాంశం

బతుకుదెరువు కోసం పది నెలల క్రితం దుబాయ్ వెళ్లిన అరుణ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచినట్లు బంధువులు, కుటుంబసభ్యులు చెబుతున్నారు. 


దుబాయ్ లో ఓ తెలంగాణ వాసి ప్రాణాలు విడిచాడు. బతుకుదెరువు కోసం వెళ్లి.. అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు.  పూర్తి వివరాల్లోకి వెళితే... నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన శివరాత్రి అరుణ్(30) దుబాయ్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

Also Read జర్మనీలో తెలుగు విద్యార్థి మోహన్ రెడ్డి ఆత్మహత్య...

బతుకుదెరువు కోసం పది నెలల క్రితం దుబాయ్ వెళ్లిన అరుణ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచినట్లు బంధువులు, కుటుంబసభ్యులు చెబుతున్నారు. కాగా... అరుణ్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అరుణ్ కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

అస్ట్రేలియాలో విషాదం: ట్రెక్కింగ్ కు వెళ్లి తెలుగు వైద్యురాలి మృతి
షాకింగ్ : అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తిపై దాడి, చికిత్స తీసుకుంటూ మృతి..