న్యూజిలాండ్‌లో తెలుగువ్యక్తికి 14 ఏళ్ల జైలు శిక్షను విధించింది అక్కడి న్యాయస్థానం
న్యూజిలాండ్‌లో తెలుగువ్యక్తికి 14 ఏళ్ల జైలు శిక్షను విధించింది అక్కడి న్యాయస్థానం. కరీంనగర్ జిల్లాకు చెందిన సీతారామారావు సల్వాజీ పదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు సీతారామారావును అరెస్ట్ చేశారు.
విచారణలో అతని నేరం రుజువుకావడంతో సీతారామారావును దోషిగా పరిగణించిన న్యాయస్థానం 14 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి వుంది.