ఇథియోపియాలో కారు దగ్ధం: హైద్రాబాదీ సహా నలుగురు సజీవ దహనం

By narsimha lode  |  First Published Mar 20, 2019, 5:10 PM IST

ఇథియోపియాలో దారుణం చోటు చేసుకొంది. కారులో ప్రయాణీస్తున్న నలుగురిపై నిప్పటించడంతో సజీవదహనయ్యారు. మృతుల్లో ఒకరు హైద్రాబాద్ వాసి ఉన్నట్టుగా గుర్తించారు.

Hyderabad man charred to death in Ethiopia car fire


హైదరాబాద్: ఇథియోపియాలో దారుణం చోటు చేసుకొంది. కారులో ప్రయాణీస్తున్న నలుగురిపై నిప్పటించడంతో సజీవదహనయ్యారు. మృతుల్లో ఒకరు హైద్రాబాద్ వాసి ఉన్నట్టుగా గుర్తించారు.

హైద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి   నలుగురు స్నేహితులతో కలిసి  కారులో ప్రయాణీస్తున్నారు. ఆ సమయంలో  గుర్తు తెలియని వ్యక్తులు కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో  కారులోని ఐదుగురు సజీవదహనమయ్యారు.

Latest Videos

అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
 

vuukle one pixel image
click me!
vuukle one pixel image vuukle one pixel image