30మంది తెలుగు విద్యార్థులకు విముక్తి

By ramya NFirst Published Feb 4, 2019, 9:33 AM IST
Highlights

ఫర్మింగ్టన్ ఫేక్ యూనిర్శిటీ వ్యవహారంలో అరెస్టయిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులలో 30మందికి విముక్తి లభించింది.

ఫర్మింగ్టన్ ఫేక్ యూనిర్శిటీ వ్యవహారంలో అరెస్టయిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులలో 30మందికి విముక్తి లభించింది. ఆదివారం ఆ 30మంది విద్యార్థులు అమెరికా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ విషయాన్ని అమెరికా తెలుగు సంఘాల నాయకుడు నవీన్ జలగం మీడియాకు తెలిపారు.  నకిలీ వీసాల కేసులో అమయాక విద్యార్థులు ఇరుక్కపోయారని ఈ సందర్భంగా ఆయన  ఆవేదన వ్యక్తం చేశఆరు. అమెరికా జైళ్లనుంచి విద్యార్ధులను విడుదల చేయించేందుకు అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు న్యాయ సహాయం చేస్తున్నాయని తెలిపారు.

నకిలీ వీసాలతో అక్రమంగా అమెరికాలో ఉంటున్న దాదాపు 130 మంది విద్యార్థులను అక్కడి అధికారులు అరెస్టు చేయగా.. వారిలో 129మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. 

read more news

అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్.. హాట్ లైన్ తెరచిన ఎంబసీ

అమెరికా ఫేక్ వర్సిటీ వలలో తెలుగు విద్యార్థులు: మోసగాళ్లలో 8 మంది తెలుగువాళ్లు వీరే

ఫేక్ యూనివర్సిటీ కలకలం: తెలుగువారి కోసం రంగంలోకి తానా

యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్: తెలుగువారిని ట్రాప్ చేశారిలా..?

click me!