వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన ముప్పు.. ఆవు అడ్డురావడంతో...

Published : Jun 28, 2023, 09:28 AM IST
వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన ముప్పు.. ఆవు అడ్డురావడంతో...

సారాంశం

వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు ఆవు అడ్డు వచ్చింది. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. 

పట్నా నుంచి రాంచీకి ట్రయల్  రన్‌గా వెళుతున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ముప్పు తప్పింది. బర్నక్నా స్టేషన్  సమీపంలో రైలుకు ఎదురుగా ఓ ఆవు వచ్చింది. దీంతో లోకో పైలెట్  అప్రమత్తమై బ్రేకులు వేసి రైలును ఆపాడు. ఇది గమనించిన రైలులో ఉన్న సిబ్బంది వెళ్లి... ఆ ఆవును పక్కకు పంపించారు. దీంతో ప్రారంభోత్సవానికి ముందే వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది.
 

PREV
click me!

Recommended Stories

Diwali Bonus: పండుగ వేళ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్.. అకౌంట్లోకి రూ. 7000
New Telecom Rule: నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. మారనున్న కాలింగ్ రూల్స్ !