తమిళనాడులో రౌడీషీటర్ ఎన్ కౌంటర్....

By SumaBala Bukka  |  First Published Oct 12, 2023, 8:17 AM IST

తమిళనాడులో పోలీసులు ఓ రౌడీషీటర్ ను ఎన్ కౌంటర్ చేశారు. పట్టుకోవడానికి వెడితో దాడికి దిగడంతో ఇది జరిగినట్లు సమాచారం. 


తమిళనాడు : తమిళనాడులో ఓ రౌడీషీటర్ ఎన్ కౌంటర్ జరిగింది.  రౌడీషీటర్ ను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులు అతడిని ఎన్ కౌంటర్ చేశారు. కొంతకాలంగా హత్యలు, దోపిడీలు చేస్తున్న రౌడీషీటర్ ను పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు. కాగా, వారిమీద రౌడీషీటర్ దాడికి దిగాడు. దీంతో ఎన్ కౌంటర్ జరిగిందని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!