Personal Data with AI? Big Risks | AIకి ఈ విషయాలు చెప్తే మీ బతుకు బస్టాండే..| Asianet News Telugu

Personal Data with AI? Big Risks | AIకి ఈ విషయాలు చెప్తే మీ బతుకు బస్టాండే..| Asianet News Telugu

Published : Apr 24, 2026, 03:42 PM IST

ఈ రోజుల్లో చాలా మంది తమ వ్యక్తిగత విషయాలను AI టూల్స్‌తో పంచుకుంటున్నారు. కానీ ఇలా చేయడం వల్ల మీ ప్రైవసీ, సెక్యూరిటీకి ప్రమాదం కలగొచ్చు. బ్యాంక్ డిటైల్స్, పాస్‌వర్డ్స్, వ్యక్తిగత సమస్యలు వంటి సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయడం వల్ల డేటా మిస్‌యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. AI ఉపయోగించడం మంచిదే కానీ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎలాంటి విషయాలు అస్సలు షేర్ చేయకూడదు? మీ భద్రత కోసం తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో ఉన్నాయి.

04:20ఏడాది బంగారం కొనకండి మోదీ చెప్పింది ఇందుకే | Indian economy analysis | Asianet News Telugu
07:02మోదీ చెప్పింది వినకపోతే అడుక్కు తినాల్సిందేనా? | Indian economy analysis| Asianet News Telugu
04:01దేశం దివాళా తీసే పరిస్థితుల్లో ఉందా? | Indian economy analysis | Asianet News Telugu
03:14Indian economy analysis: దేశభక్తికి, ప్రజల ఖర్చుకు లింకేంటి? | Asianet News Telugu
06:45VD Satheesan Visits: అనంత పద్మనాభస్వామి ఆలయానికి కేరళ కాబోయే సీఎం VD సతీశన్ | Asianet News Telugu
03:51కేరళంకు కొత్త సీఎం.. ఎవరీ VD సతీశన్ | Keralam New CM VD Satheeshan story | Asianet News Telugu
04:06Kerala CM Designate VD Satheesan: కేరళ సీఎం గా వి.డి సతీసన్ సంబరాల్లో కార్యకర్తలు | Asianet Telugu
02:49Trisha Tattoo Viral: త్రిష చేతికి ఉన్న టాటూ మీనింగ్ తెలిస్తే షాకే| Asianet News Telugu
16:26నన్నెవరూ పట్టించుకోలేదు నా గర్వమంతా దిగిపోయింది | Rajinikanth at Art of living | Asianet News Telugu
02:51అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకున్న సీఎం విజయ్ | CM Vijay Wins Floor Test in Tamil Nadu Assembly