మిజోరం ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2018

Published : Dec 07, 2018, 06:19 PM IST
మిజోరం ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2018

సారాంశం

లోక్ సభ ఎన్నికలు 2019లో జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం జరిగిన ఐదు రాష్ట్రాల శానససభ ఎన్నికలను వాటికి సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల శాసనసభల పలితాలు జాతీయ రాజకీయ దృష్ట్యా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి. అయితే మిజోరం రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఎగ్టిట్ పోల్ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.   

click me!

Recommended Stories

BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!